జనాభా గణన (సెన్సస్) అనే పదాన్ని పురాతన రోమ్‌లో మొదటిసారిగా వాడారు.
ఈ పేరును లాటిన్ పదం సెన్సెర్ (అంచనా అని అర్థం) నుంచి స్వీకరించారు.
భారతదేశంలో మొదటిసారిగా జనాభా లెక్కలను 1872లో లార్డ్ మేయో కాలంలో సేకరించారు.
జనాభా లెక్కలను ప్రతి 10 ఏళ్లకు ఒకసారి సేకరిస్తారు.
క్రీ. పూ. ప్రపంచ జనాభా 50 లక్షలు ఉడేది
క్రీ. శ. 1 శతాబ్దం నాటికి 20-30 కోట్లు
1804 - 100 కోట్లు
1930 - 200 కోట్లు
1960 - 300 కోట్లు
1974 - 400 కోట్లు
1987 - 500 కోట్లు
1998 - 600 కోట్లు
2010 - 700 కోట్లు
2022 - 800 కోట్లు
2030 - 850 కోట్లు
2050 - 970 కోట్లు
2080 - 1040 కోట్లు
2100 - 1120 కోట్లు
2050 నాటికి ప్రపంచ దేశాల్లో జనాభా పెరుగుదల స్థానాలు "
1. భారత్
2. చైనా
3. నైజీరియా
4. అమెరికా
5. పాకిస్థాన్
6. ఇండోనేసియా
7. బ్రెజిల్
8. ఇథియోఫియా
9. కాంగో
10. బాంగ్లాదేశ్
2050 నాటికి జనాభాలో సగం నిండే దేశాలు
కాంగో
ఇథియోఫియా
భారత్
నైజీరియా
పాకిస్థాన్
ఫిలిప్పీన్స్
టాంజానియా
2022 జనాభాలో స్త్రీ పురుష నిష్పత్తి : 49. 7 - 50. 3
ఆయుర్ధాయం పెరుగుదల రేటు :
1950 - 46. 5
2019 - 72. 8
2030 - 74. 6
2050 - 77. 2
2019 లో దేశ జనాభా 134 కోట్లు
20 ఏళ్లలో 118 శాతం పెరుగుదల
ఏడాదిలో 83 లక్షల మరణాలు, 2.67 కోట్ల జననాలు
తెలంగాణ జనాభా 3.72 కోట్లు, ఏపీలో 5.23 కోట్లు
నిమిషానికి జనన మరణ రేటు : 51 : 16
దేశ జనాభాలో నిమిషానికి 35 మంది అదనంగా కలుస్తున్నారు.
2019 లో దేశంలో 2.67 కోట్ల మంది శిశువులు జన్మించగా మరణాలు 83 లక్షలున్నాయి.
జననాల్లో 81.2 శాతం ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి