మొత్తం పేజీ వీక్షణలు

8, అక్టోబర్ 2022, శనివారం

అమల నర్మదా తీరాన నధివసించి

అమల నర్మదా తీరాన నధివసించి

ప్రణవ నామాంకితుండునౌ పరమశివుడు 

భక్త సులభుండు వరదుండు భవహరుండు 

సతము మమ్ముల బ్రోచు గావుత భవుండు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి