శుభ మశుభంబులు సైతంబు.. భయ మ దే లోయి!..
ద్వంద్వ ములె యని తెలుపం
గ భవునకున్ బ్రియ మాయెఁ జి
తి భస్మ మభిషేకమున, కిదియె మర్మ మగున్
లాభ నష్టాలలాగా శుభమూ అశుభమూ కూడా ద్వంద్వాలే అని స్ఫురింపగా భవునకు చితా భస్మం చేత అభిషేక మంటే యిష్టమైనది. దీనిలోని అంతరార్థం యిదే!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి