మొత్తం పేజీ వీక్షణలు

12, అక్టోబర్ 2022, బుధవారం

ఏకాదశ రుద్రులు వారి నామాలు - ఏకాదశ రుద్రులు - వారిభార్యలైన ఏకాదశ రుద్రాణుల పేర్లు

ఏకాదశ రుద్రులు వారి నామాలు 

శివుడు 11 అవతారాలతో ఏకాదశ రుద్రులుగా దర్శనమిస్తాడు 

“విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ 

త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ 

నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ 

సదాశివాయ శ్రీమన్మహాదేవాయనమః”  (రుద్రనమకం)


1. విశ్వేశ్వరుడు

2. మహాదేవుడు

3. త్రయంబకుడు

4.త్రిపురాంతకుడు

5.త్రికాగ్నికాలుడు

6.కాలాగ్నిరుద్రుడు

7.నీలకంఠుడు

8.మృత్యుంజయుడు

9.సర్వేశ్వరుడు

10. సదాశివుడు మరియు

11. శ్రీమన్మహాదేవుడు



ఏకాదశ రుద్రులు - వారిభార్యలైన ఏకాదశ రుద్రాణుల పేర్లు


1.అజపాదుడు- ధీదేవి

2.అహిర్భుద్న్యుడు- వృత్తిదేవి

3.త్రయంబకుడు- ఆశనదేవి

4.వృషాకపి- ఉమాదేవి

5.శంభుడు- నియుత్ దేవి

6.కపాలి- సర్పిదేవి

7.దైవతుడు- ఇల దేవి

8.హరుడు- అంబికాదేవి

9.బహురూపుడు- ఇలావతీదేవి

10.ఉగ్రుడు- సుధాదేవి

11.విశ్వరూపుడు- దీక్షాదేవి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి