మొత్తం పేజీ వీక్షణలు

22, సెప్టెంబర్ 2026, మంగళవారం

ఒకసారి ఆలోచించావా...

అధర్మపరునుకి  ధర్మం యొక్క వైభవం

అజ్ఞానికి జ్ఞానం యొక్క ఆచూకీ 

మూర్కునికి విచక్షణ  

బుద్ది హీనునుకి యుక్తి ఉండదు

జీవితం అంటే 

భోజనం నిద్ర మాత్రమే కాదు

ఆనందం అంటే..  

విషయాలలో రమించడం కాదు

విషయాతీతమైన 

నీ స్వరూపంలో అలా నిలిచి పోవడం ...

వికారాలను దులిపి వేసి 

విశ్వాత్మ స్వరూపం లో లయించడం..

అందుకే... ఒకసారి ఆలోచించు

జీవిస్తున్నానా  జీవితం  తెలిసి అని

అప్పుడు అర్థం అవుతుంది..


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి