మొత్తం పేజీ వీక్షణలు

22, సెప్టెంబర్ 2026, మంగళవారం

జాగ్రత్త సుమా! ఊరికే నమ్మొద్దు

నీటిమీద రాసే రాతల్లా 

గాలిలో తేలిపోయే గీతల్లా ...

గగనములో మేడల్లా

సమాజంలో  కొందరు

ఏది తోస్తే అది 

మాట్లాడుతూ వుంటారు

అందుకే... 

అందరి మాటలను 

గుడ్డిగా నమ్మొద్దు

కార్యనిర్వహణలో ఎప్పుడూ

కడు యోచనతో ముందుకు సాగు

లేకుంటే కడు భారం అవుతుంది జీవితం 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి