మొత్తం పేజీ వీక్షణలు

31, ఆగస్టు 2022, బుధవారం

వరములీయుమయ్య వరసిద్ధి గణపతి

వరములీయుమయ్య వరసిద్ధి గణపతి

మంచి బుద్ధినొసగు మాకు నీవు

మానవత్వ గుణము  మరుగైన మాయందు

మరల మేలుగొలిపి మార్పుదెమ్ము!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి