మొత్తం పేజీ వీక్షణలు

30, నవంబర్ 2022, బుధవారం

మానుగ భాగ్యవైభవుడు...... కైతల దాగి వెలుంగు విల్వలన్

 మానుగ భాగ్యవైభవుడు

    మా పితరుండె య దెట్టు లన్నచో

జ్ఞానియు పండితుండు నయి 

    కావ్యము లల్లిన యట్టి తండ్రికిన్ 

నేనును నట్టి వానిగ జ

    నించుటచేత నెఱుంగ గల్గితిన్

జ్ఞానము, పాండితిన్, సరస 

    కైతల దాగి వెలుంగు విల్వలన్


చిత్త నిత్యస్థిత శ్రీరామకృష్ణుండు.......నిలను మజ్జనకుండు రామేశ్వరుండు

 చిత్త నిత్యస్థిత శ్రీరామకృష్ణుండు

    శిష్యబృం దాచార్య శేఖరుండు

ప్రీతి పాలిత మాతృ పిత్రార్జితయుతుండు

    పంచభాషానంత పండితుండు

అభ్యస్త వైద్యశాస్త్రారోగ్య వరదుండు

    సాహిత్య పరమార్థ సంగ్రహుండు

సకల జనానంద సంధానకారుండు

    సద్గుణ సంతాన జన్మదుండు

కనగ నారద భక్తియోగ పథికుండు,

పొసగ సద్గౌరవార్చిత భూసురుండు

ఋషిత సాధించినట్టి వారికి సఖుండు,

నిలను మజ్జనకుండు రామేశ్వరుండు


   నిత్యమూ శ్రీరామకృష్ణ పరమహంసను హృదయంలో నిలుపుకొన్నవాడు, ఎందరో శిష్యులకు ఆచార్య శేఖరుడు, పిత్రార్జితాన్ని ప్రీతిగా చూచుకున్నవాడు, పంచభాషలలో (తెలుగు, ఆంగ్లము, హిందీ, సంస్కృతము, ఉర్దూ) అనంతమైన పాండిత్యాన్ని కైవసం చేసుకున్నవాడు, హోమియో, ఆయుర్వేద వైద్య విధానాలలో ప్రావీణ్యం సంపాదించి ఎందరికో ఆరోగ్యదానం కావించిన వాడు, సాహిత్యంలోని పరమార్థాన్ని గ్రహించగలిగిన వాడు, అందరికీ ఆనందాన్ని పంచిన వాడు, గుణవంతులైన సంతానానికి జన్మ నిచ్చిన వాడు, నారద భక్తి సూత్రాలను ఎంతో ప్రీతిపాత్రంగా అనుసరించే వాడు, ఋషిత్వం సాధించిన మహనీయులతో మైత్రి నెరపిన వాడు తండ్రియైన రామేశ్వర రావు..

చక్కని సాహితీ గరిమ...... మా తలిదండ్రుల భక్తి మ్రొక్కెదన్

 చక్కని సాహితీ గరిమ,

    చక్కని సర్టిఫికేట్లు, వృత్తియున్, 

చక్కని దౌ ధనంబు, కడు

    చక్కని పేరును, నింతి, సంతులున్,

చిక్కని యోగ సౌరభపు

    జీవితమున్ రచియించు దేహమున్

మక్కువ మీర నా కిడిన

    మా తలిదండ్రుల భక్తి మ్రొక్కెదన్


23, నవంబర్ 2022, బుధవారం

daily use english phrases | daily spoken words in english | every day en...

daily used english general words | daily used telugu words | daily used hindi words

అన్ని సమస్యలకు పరిష్కారం కాలమే చెబుతుంది 

Time will tell the solution to all problems

सभी समस्याओं का समाधान समय बताएगा


many passengers got off here

చాలా మంది ప్రయాణికులు ఇక్కడ దిగారు

यहां कई यात्री उतर गए


ఇది నాకు కొత్తగా అనిపిస్తుంది

it sounds new to me

मई इसके साथ नया लगता है


ఇకముందు డబ్బు గురించి మాట్లాడితే నన్ను తిట్టు 

Damn me if I ever talk about money again

अगर मैं फिर कभी पैसे के बारे में बात करूं तो मुझे धिक्कार है


ఉంటేనే కదా ఏదైనా ఇచ్చేది 

If only there was, something would have been given

होता तो कुछ देता


ఇలా చేస్తే మీకు ఎలాంటి నష్టమూ కలగదు 

Doing this will not harm you

ऐसा करने से आपको कोई नुकसान नहीं होगा


నన్ను చూడాలని నీకు అన్పించటం లేదా 

You don't want to see me

तुम मुझे देखना नहीं चाहते


ఈ రోజుల్లో మంచి గురించి చెబితే ఎవరు వింటున్నారు?

Who listens to anything good these days?

आजकल भला कौन सुनता है?


అదేమిటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా 

You want to know what it is

आप जानना चाहते हैं कि यह क्या है


నాకు వేరే దారి లేక అలా చేయాల్సి వచ్చింది 

I had no choice but to do it

मेरे पास इसे करने के अलावा कोई चारा नहीं था


ఎక్కడినుంచి పుడుతున్నాయి ఇవన్నీ ?

Where are all these coming from?

ये सब कहाँ से आ रहे हैं?


అది చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం 

It was a last minute decision

यह आखिरी मिनट का फैसला था


నేను చెప్పేది ఆయన వినేవారు కాదు కదా 

He doesn't listen to what I say

वह मेरी बात नहीं सुनता


నేను చెప్పేది కూడా అదే కదా మరి 

That's what I'm saying

मैं भी येही कह रहा हूँ


మంచి చేయాలనే అందరూ ఆలోచిస్తారు 

Everyone wants to do good

हर कोई अच्छा करना चाहता है


ఆమె సరిగ్గానే చెప్పింది కదా 

She was right

वो सही थी


మీ అంతట మీరే ఇచ్చారు 

You have given yourself

आपने खुद को दिया है


నేను అడిగితె మీరు ఇవ్వలేదు కదా 

I asked and you didn't give it

मैंने पूछा और आपने नहीं दिया


అలాంటిదేమి లేదండి 

There is no such thing

ऐसा कुछ नहीं है


నా మీద నీకు కోపంగా ఉందా ?

Are you angry with me?

आप मेरे से नाराज हो?


నాకు పరీక్షలు దగ్గర పడుతున్నాయి

My exams are approaching

मेरी परीक्षाएँ निकट आ रही हैं


19, నవంబర్ 2022, శనివారం

పలికినవి గురుని వాక్కులు.. పలికిన యది భాగవతము..

పలికినవి గురుని వాక్కులు..

పలికిన యది భాగవతము.. పలికితి నేనున్..

పలికిన నదె సప్తాహము..

పలికితి నా చేతనయిన పలుకుల నేవో.

తోరమునౌ ధనుస్సుగల దోర్బలు డా రఘురామ మూర్తి, మా.....

తోరమునౌ ధనుస్సుగల

    దోర్బలు డా రఘురామ మూర్తి, మా

భారము లెల్ల మోయగల 

    భద్ర కళామయ మూర్తి, ధర్మపుం

వైరము గల్గు రక్కసుల 

   వైరి, కృపామయ మూర్తి.. నా నమ

స్కార మిదే! యుదారము, వి

   శాలము రామ కథన్ స్మరించెదన్

hindu calendar | indian calendar | calendar festivals april | 2022 telug...

Hindu calendar | calendar festivals | telugu calendar | february calenda...

18, నవంబర్ 2022, శుక్రవారం

Daily used english phrases | daily used telugu words | daily used hindi words | easy spoken english | easy spoken hindi

ఇది మనం జీవిస్తున్న ప్రపంచం

This is the world we live in

यह वह दुनिया है जिसमें हम रहते हैं


అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో కుటుంబీకులు రోగిని పుష్ కార్ట్‌పై ఆసుపత్రికి తీసుకెళ్లారు

Family takes patient to hospital on pushcart as there is no availability of ambulance

एंबुलेंस नहीं मिलने पर ठेले पर मरीज को लेकर अस्पताल पहुंचा परिवार!


నీరా ప్రపంచంలోని అత్యుత్తమ పానీయాలలో ఒకటి మరియు చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.

Neera is one of the best drinks in the world and has a lot of health benefits.

नीरा दुनिया के सबसे अच्छे पेय पदार्थों में से एक है और इसके बहुत सारे स्वास्थ्य लाभ हैं।


కల్లు గీసే నా స్నేహితులు గ్రామం నుండి నీరాను నాకు పంపారు 

My toddy tapper friends from village sent me Neera

गाँव के मेरे ताड़ी टपर दोस्तों ने मुझे नीरा भेजा


ఈ రోజు నా అల్పాహారం రాగి మాల్ట్ మాత్రమే

My breakfast today is raagi malt only

मेरा आज का नाश्ता रागी माल्ट ही है


ఈ రోజుల్లో చిన్నపిల్లలు కూడా  ఇంగ్లీష్ ని చక్కగా మాట్లాడుతున్నారు

These days even children speak English well

आजकल बच्चे भी अच्छी अंग्रेजी बोलते हैं


రోజూ మాట్లాడుతుంటేనే మనకు త్వరగా ఇంగ్లీష్ వస్తుంది

We can learn English quickly if we speak daily

अगर हम रोजाना बोलते हैं तो हम जल्दी से अंग्रेजी सीख सकते हैं


ఇంగ్లీష్ మాట్లాడటం పెద్ద కష్టమైన పనేం కాదు 

Speaking English is not a difficult task

अंग्रेजी बोलना कोई मुश्किल काम नहीं है


ఇంగ్లీషులో సరిగ్గా మాట్లాడలేకపోతున్నందుకు మనం సిగ్గు పడొద్దు 

We should not be ashamed of not being able to speak English properly

हमें ठीक से अंग्रेजी न बोल पाने पर शर्म नहीं करनी चाहिए


మొదట చిన్న చిన్న పదాలతో ఇంగ్లీష్ వాడడం మొదలు పెడితే  తర్వాత 

పెద్ద పెద్ద మాటలని సులువుగా ఉపయోగించ వీలవుతుంది 

If you start using English with small words, then you can use big words easily

यदि आप छोटे शब्दों से अंग्रेजी का प्रयोग शुरू कर देते हैं तो आप बड़े शब्दों का प्रयोग 

आसानी से कर सकते हैं


3 కోట్లతో ఈ రోడ్డును నిర్మించారు

This road has been built for 3 crores

इस सड़क को 3 करोड़ में बनाया गया है


రేపటి తరానికి ఇంగ్లీష్ రాకపోతే ఫ్యూచర్ లో చాల కష్టం

If the tomorrow generation does not know English, it will be very difficult in the future

अगर आने वाली पीढ़ी अंग्रेजी नहीं जानती तो आने वाले समय में बहुत मुश्किल होगी


ఆరోగ్యానికి మించిన గొప్ప సంపద మనకు లేదు 

We have no greater wealth than health

हमारे पास स्वास्थ्य से बड़ा कोई धन नहीं है


మన పళ్ళు మన జీవితాల గురించి ఏమి చెబుతాయి

What our teeth tell us about our lives

हमारे दांत हमारे जीवन के बारे में क्या बताते हैं


నేడు ఎక్కడ చూసిన కేవలం లాభాల కోసమే పని చేసే వైద్యులు మాత్రమే కనిపిస్తున్నారు

Today we see only doctors who work only for profit

आज हम सिर्फ ऐसे डॉक्टर देखते हैं जो सिर्फ मुनाफे के लिए काम करते हैं


There are dentists only concerned with profits

కేవలం లాభాలకు సంబంధించిన దంతవైద్యులు ఉన్నారు

ऐसे दंत चिकित्सक हैं जिनका सरोकार केवल मुनाफे से है


నీ అందచందాలు  నాకు అంత నచ్చలేదు 

I don't like your charms

मुझे तुम्हारा आकर्षण पसंद नहीं है


ఆరోగ్యం  కావాలంటే చక్కర ఎక్కువగా వాడకండి 

If you want health, don't use too much sugar

अगर आप सेहत चाहते हैं तो ज्यादा चीनी का इस्तेमाल न करें


16, నవంబర్ 2022, బుధవారం

అమెరికాలో మేనేజ్ మెంట్ కోర్సుల్లో విదేశీ విద్యార్థుల చేరిక

 అమెరికాలో మేనేజ్ మెంట్ కోర్సుల్లో విదేశీ విద్యార్థుల చేరిక 


2021-2022 = 1,47,293

2020-2021 = 1,45,658

2019-2020 = 1,74,470

2018-2019 = 1,82,170


అమెరికాలో సీఎస్ + ఇంజినీరింగ్ చేరికలో భారతీయ విద్యార్థుల శాతం

 అమెరికాలో సీఎస్ విద్యలో భారతీయ విద్యార్థుల శాతం

2021-22 = 36.8

2020-21 = 34.8

2019-20 = 34.7

2018-19 = 37.0


అమెరికాలో ఇంజినీరింగ్ విద్యలో భారతీయ విద్యార్థుల శాతం

2021-22 = 29.6

2020-21 = 33.5

2019-20 = 34.2

2018-19 = 34.0



దేశాల వారీగా సీఎస్ కోర్స్ లో చేరుతున్న వారి శాతం వివరాలు

 దేశాల వారీగా సీఎస్ కోర్స్ లో చేరుతున్న వారి శాతం వివరాలు 


• నేపాల్- 30.30

• చైనా-23.10

• బంగ్లాదేశ్ - 20.30

• పాకిస్థాన్- 20.20

• వియత్నాం - 19.30

• తైవాన్- 17.50

• నైజీరియా- 14.60

• ఇరాన్- 14.00

• హాంకాంగ్ - 13.60

• దక్షిణ కొరియా- 13.20

• ఇండోనేసియా- 12.20

• సౌదీ అరేబియా-11.30

• వెనెజులా- 8.10

• ఫ్రాన్స్- 7.8

• జర్మనీ-5.7

10th class social sa1| class 10 social sa1 exam | objective paper | soci...

daily use common english words | spoken english use words in daily life ...

15, నవంబర్ 2022, మంగళవారం

class 10 social final exam sa2 question paper





 

class 10 final exam summative 2 mathematics question paper





 

telugu degree semester question paper - nijam college - ou


 

10th class fa1 | english fa1 class 10 | question paper | fa1 english 10t...

9th class biology | class 9 fa3 biology | formative assessment | biology...

class 9 biology question paper | 9th class science fa4 | formative asses...

Class 10 Mathematics fa1 | 10th class maths fa-1 | Question Paper | math...

14, నవంబర్ 2022, సోమవారం

daily use english words | daily use english sentences | daily use englis...

class 10 sa1 telugu | sa-1 telugu 10th class | 10th class sa1 | question...

Ghattamaneni Siva Rama Krishna Murthy | Telugu Movie Actor | Super Star ...

english sa1 9th class | sa-1 english class 9 | question paper | summativ...

13, నవంబర్ 2022, ఆదివారం

మానవ జనాభా పెరుగుదల క్రమం - జనాభా వృద్ధిరేటు

 జనాభా గణన (సెన్సస్)  అనే పదాన్ని పురాతన రోమ్‌లో మొదటిసారిగా వాడారు. 

ఈ పేరును లాటిన్ పదం సెన్సెర్ (అంచనా అని అర్థం) నుంచి స్వీకరించారు. 

భారతదేశంలో మొదటిసారిగా జనాభా లెక్కలను 1872లో లార్డ్ మేయో కాలంలో సేకరించారు. 

జనాభా లెక్కలను ప్రతి 10 ఏళ్లకు ఒకసారి సేకరిస్తారు.

క్రీ. పూ. ప్రపంచ జనాభా 50 లక్షలు ఉడేది 

క్రీ. శ. 1 శతాబ్దం నాటికి 20-30 కోట్లు 

1804 - 100 కోట్లు 

1930 - 200 కోట్లు 

1960 - 300 కోట్లు 

1974 - 400 కోట్లు 

1987 - 500 కోట్లు 

1998 - 600 కోట్లు 

2010 - 700 కోట్లు 

2022 - 800 కోట్లు 

2030 - 850 కోట్లు 

2050 - 970 కోట్లు 

2080 - 1040 కోట్లు 

2100 - 1120 కోట్లు 


2050 నాటికి ప్రపంచ దేశాల్లో జనాభా పెరుగుదల స్థానాలు "

1. భారత్ 

2. చైనా 

3. నైజీరియా 

4. అమెరికా 

5. పాకిస్థాన్ 

6. ఇండోనేసియా 

7. బ్రెజిల్ 

8. ఇథియోఫియా 

9. కాంగో 

10. బాంగ్లాదేశ్


2050 నాటికి జనాభాలో సగం నిండే దేశాలు 

కాంగో 

ఇథియోఫియా 

భారత్ 

నైజీరియా 

పాకిస్థాన్ 

ఫిలిప్పీన్స్

టాంజానియా 


2022 జనాభాలో స్త్రీ పురుష నిష్పత్తి : 49. 7 - 50. 3 


ఆయుర్ధాయం పెరుగుదల రేటు :

1950 - 46. 5

2019 - 72. 8

2030 - 74. 6

2050 - 77. 2


2019 లో దేశ జనాభా 134 కోట్లు

20 ఏళ్లలో 118 శాతం పెరుగుదల

ఏడాదిలో 83 లక్షల మరణాలు, 2.67 కోట్ల జననాలు

తెలంగాణ జనాభా 3.72 కోట్లు, ఏపీలో 5.23 కోట్లు

నిమిషానికి జనన మరణ రేటు : 51 : 16 

దేశ జనాభాలో నిమిషానికి  35 మంది అదనంగా కలుస్తున్నారు. 

2019 లో దేశంలో 2.67 కోట్ల మంది శిశువులు జన్మించగా మరణాలు 83 లక్షలున్నాయి.

జననాల్లో 81.2 శాతం ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగాయి.

ప్రపంచ జనాభా - ప్రశ్నావళి - భారతదేశ జనాభా

 * అంతర్జాతీయ జనాభా దినోత్సవాన్ని జులై 11 న నిర్వహిస్తారు?

* ప్రపంచంలో జనభా పరంగా రెండోస్థానంలో ఉన్న దేశం - భారత్ 

* జాతీయ గణాంక సంస్థ వెలువరించిన 'భారతదేశంలో మహిళలు, పురుషుల నివేదిక - 2020 - 21 ప్రకారం 2021 నాటికి భారతదేశ జనాభా - 196.18 కోట్లు

* యునైటెడ్ నేషన్స్ పాపులేషన్స్ పండ్ స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ - 2021 నివేదిక ప్రకారం అధిక జనాభా ఉన్న దేశాల వరుసక్రమం - చైనా, భారత్, అమెరికా, ఇండోనేసియా, పాకిస్థాన్ 

* ఒక ప్రదేశంలో ప్రతీ చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో నివసించే జనసంఖ్యను జనసాంద్రత అంటారు 

* భూమిపై పుట్టే ప్రతిబిడ్డ ఒక అభివృద్ధి కారకం అవుతాడు' అని పేర్కొన్నది  - ఎడ్విన్ కామన్ 

* భూమిపై పుట్టే ప్రతిబిడ్డ నరకాన్ని పెంపొందిస్తాడు అని నిర్వచించింది - రామన్ రాబర్ట్ మాల్టన్ 

* 1798లో 'An Essay on the Principles of Population' అనే గ్రంథంలో తొలిసారి శాస్త్రీయ జనతా సిద్ధాంతాన్ని వివరించింది - రామన్ రాబర్ట్ మాల్టన్ 

* మనదేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని(Family Planning Programmes)  1952 సంవత్సరంలో ప్రారంభించారు 

*  2011 జనాభా లెక్కల సేకరణ 15వది.

*  స్వాతంత్య్రం తర్వాత 2011 జనాభా లెక్కల సేకరణ 7వది. 

*  2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా - 121,01,93,422

*  పురుషులు - 62,37,24,248 (51.54శాతం)

*  మహిళలు - 58, 64,69,174 (48.46శాతం)

* జాతీయ గణాంక సంస్థ- 2021 నివేదిక ప్రకారం మనదేశంలో దశాబ్ద జనాభా వృద్ధిరేటు 2011 నాటికి 1.63% వృద్ధి నమోదైంది, 2016 నాటికి 1.27% వృద్ధి నమోదైంది, 2021 నాటికి 1.07 శాతం తగ్గింది. 

* ఎన్ఎస్ ఓ - 2021 నివేదిక ప్రకారం 20021 నాటికి మనదేశంలో ప్రతీ 1000 మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్య - 948. 

* 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం  మనదేశంలో ప్రతీ 1000 మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్య 943 గా ఉంది. 

* యునైటెడ్ నేషన్స్ పాపులేషన్స్ ఫండ్ స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ - 2021 నివేదిక ప్రకారం 2021, ఏప్రిల్ నాటికి మొత్తం ప్రపంచ జనాభా 787.5 కోట్లు

*  అత్యధిక జనాభా గల రాష్ర్టాలు - ఉత్తరప్రదేశ్ (19.9 కోట్లు), మహారాష్ట్ర (11.2 కోట్లు), బీహార్ (10.03 కోట్లు).

*  అత్యల్ప జనాభా గల రాష్ర్టాలు - సిక్కిం (60.7లక్షలు), మిజోరాం (1.09కోట్లు), అరుణాచల్‌ప్రదేశ్ (1.38 కోట్లు).

*  అత్యధిక జనాభా గల కేంద్రపాలిత ప్రాంతాలు - ఢిల్లీ (1.67 కోట్లు), పుదుచ్చేరి (12.44లక్షలు), అండమాన్ నికోబార్ దీవులు (3.79లక్షలు)

*  అత్యల్ప జనాభా గల కేంద్రపాలిత ప్రాంతాలు - లక్షదీవులు (64,429), డామన్ డయ్యూ (2.42 లక్షలు), దాద్రానగర్ హవేలీ (3.42లక్షలు)

*  అత్యధిక జనాభా గల జిల్లా - థానె, మహారాష్ట్ర (1.10 కోట్లు)

*  జనాభా అత్యల్పంగా గల జిల్లా - దిబాంగ్ వ్యాలీ, అరుణాచల్ ప్రదేశ్ (7,948)

*  జనాభా అత్యధికంగా పెరిగిన రాష్ర్టాలు - మేఘాలయ (27.8 శాతం), అరుణాచల్‌ప్రదేశ్ (25.9శాతం), బీహార్ (25.1 శాతం)

*  జనాభా అత్యల్పంగా పెరిగిన రాష్ర్టాలు- నాగాలాండ్ (0.5శాతం), కేరళ (4.9 శాతం), గోవా (8.2శాతం)

*  జనాభా అత్యధికంగా పెరిగిన కేంద్రపాలిత ప్రాంతాలు - దాద్రానగర్ హవేలీ (55.5శాతం), డామన్ డయ్యూ (53.5శాతం), పుదుచ్చేరి (27.7)

*  జనాభా అత్యల్పంగా పెరిగిన కేంద్రపాలిత ప్రాంతాలు - లక్షదీవుల (6.2శాతం), అండమాన్ నికోబార్ దీవులు (6.7శాతం), చండీగఢ్ (17.1 శాతం)

*  జనాభావృద్ధి అత్యధికంగా గల జిల్లా - కోహిమా (131.81శాతం), నాగాలాండ్.

*  జనాభా వృద్ధి అత్యల్పంగా గల జిల్లా - లొంగ్లెంగ్ (21శాతం), నాగాలాండ్.

*  దేశ గ్రామీణ జనాభా - 68.84 శాతం

*  గ్రామీణ జనాభా అత్యధికంగా గల రాష్ర్టాలు - హిమాచల్‌ప్రదేశ్ (99.6శాతం), బీహార్ (88.70), అసోం ( 85.92)

*  గ్రామీణ జనాభా అత్యల్పంగా గల రాష్ర్టాలు - గోవా (37.83శాతం), మిజోరాం (48.49శాతం), తమిళనాడు (51.55శాతం)

*  గ్రామీణ జనాభా అత్యధికంగా గల కేంద్రపాలిత ప్రాంతా లు -అండమాన్ నికోబార్ దీవులు (64.33శాతం), దాద్రానగర్ హవేలీ (53.38శాతం), పుదుచ్చేరి (31.69 శాతం)

*  గ్రామీణ జనాభా అత్యల్పంగా గల కేంద్రపాలిత ప్రాంతాలు - ఢిల్లీ (2.50 శాతం), చండీగఢ్ (2.75), లక్షదీవులు (21.92శాతం)

*  దేశ పట్టణ జనాభా - 31.16శాతం

*  పట్టణ జనాభా అత్యధికంగా గల రాష్ర్టాలు - గోవా (62.17), మిజోరాం (51.51), తమిళనాడు (48.45)

*  పట్టణ జనాభా అత్యల్పంగా గల రాష్ట్రాలు - హిమాచల్‌ప్రదేశ్ (10.04 శాతం), బీహార్ (11.30 శాతం), అసోం (14.08 శాతం)

*  పట్టణ జనాభా అత్యధికంగా గల కేంద్రపాలిత ప్రాంతాలు - ఢిల్లీ (97.50 శాతం), చండీగఢ్ (97.25 శాతం), లక్షదీవులు (78.08 శాతం)

*  పట్టణ జనాభా అత్యల్పంగా గల కేంద్రపాలిత ప్రాంతా లు -అండమాన్ నికోబార్ దీవులు (35.67 శాతం), దాద్రానగర్ హవేలీ (46.62 శాతం), పుదుచ్చేరి (68.31 శాతం)

జనసాంద్రత - 382 (చ.కి.మీ)

*  జనసాంద్రత అత్యధికంగా గల రాష్ర్టాలు - బీహార్ (1102), పశ్చిమబంగా (1029), కేరళ ( 859 )

*  జనసాంద్రత అత్యల్పంగా గల రాష్ర్టాలు - అరుణాచల్‌ప్రదేశ్ (17), మిజోరాం (52), జమ్ముకశ్మీర్ (56)

*  అత్యధిక జనసాంద్రత గల రాష్ర్టాలు- ఢిల్లీ (11,297), చండీగఢ్ (9,252), పుదుచ్చేరి (2,598)

*  అత్యల్ప జనసాంద్రత గల రాష్ర్టాలు- అండమాన్ నికోబార్ దీవులు (46), దాద్రానగర్ హవేలీ (698), లక్షదీవులు (2,031)

*  అత్యధిక జనసాంద్రత గల జిల్లా - నార్త్ ఈస్ట్ ఢిల్లీ (29,486)

*  అత్యల్ప జనసాంద్రత గల జిల్లా - లాహుల్&స్పితి, హిమాచల్‌ప్రదేశ్ (2)

*  స్త్రీ, పురుష నిష్పత్తి : 940

*  అత్యధిక స్త్రీ, పురుష నిష్పత్తి గల రాష్ర్టాలు - కేరళ (1084), తమిళనాడు (995), ఆంధ్రప్రదేశ్ (993)

-  అత్యల్ప స్త్రీ, పురుష నిష్పత్తి గల రాష్ర్టాలు - హర్యానా (877), జమ్ము కశ్మీర్( 883), సిక్కిం (889)

-  అత్యధిక స్త్రీ, పురుష నిష్పత్తి గల కేంద్రపాలిత ప్రాంతాలు - పుదుచ్చేరి (1,038), లక్షదీవులు ( 946), అండమాన్ నికోబార్ దీవులు (878)

-  అత్యల్ప స్త్రీ, పురుష నిష్పత్తి గల కేంద్రపాలిత ప్రాంతాలు - డామన్ డయ్యూ (618), దాద్రానగర్ హవేలీ (775), చండీగఢ్ (818)

-  అత్యధిక స్త్రీ, పురుష నిష్పత్తి గల జిల్లా - మహే (1184), పుదుచ్చేరి

-  అత్యల్ప స్త్రీ, పురుష నిష్పత్తి గల జిల్లా - డామన్ డయ్యూ (534) 

దేశ అక్ష్యరాస్యత - 74.04 శాతం 

-  అత్యధిక అక్ష్యరాస్యత గల రాష్ర్టాలు - కేరళ (93.91 శాతం), మిజోరాం (91.58 శాతం), త్రిపుర (87.75 శాతం)

-  అత్యల్ప అక్ష్యరాస్యత గల రాష్ట్రాలు - బీహార్ (63.82 శాతం), అరుణాచల్‌ప్రదేశ్ (66.95 శాతం), తెలంగాణ (64.04 శాతం)

-  అత్యధిక అక్ష్యరాస్యత గల కేంద్రపాలిత ప్రాంతాలు - లక్షదీవులు (92.28 శాతం), డామన్ డయ్యూ (87.07 శాతం), పుదుచ్చేరి (86.55 శాతం)

-  అత్యల్ప అక్ష్యరాస్యత గల కేంద్రపాలిత ప్రాంతాలు - దాద్రానగర్ హవేలీ (77.65శాతం), అండమాన్ నికోబార్ దీవులు (86.27శాతం), ఢిల్లీ (86.34శాతం) 

-  అత్యధిక అక్ష్యరాస్యత గల జిల్లా - సెర్చిప్ (97.91 శాతం), మిజోరాం

-  అత్యల్ప అక్ష్యరాస్యత గల జిల్లా - అలీరాజ్‌పూర్ (36.10 శాతం),మధ్యప్రదేశ్ 

-  0-6 బాలల జనాభా - 15,87,89,287

-  మొత్తం జనాభాలో బాలల (0-6)జనాభా శాతం - 13.12

- 0-6 బాలల జనాభా అత్యధికంగా గల రాష్ర్టాలు - ఉత్తరప్రదేశ్ (2.97 కోట్లు), బీహార్ (1.85 కోట్లు), మహారాష్ట్ర (1.28 కోట్లు)

-  0-6 బాలల జనాభా అత్యల్పంగా గల రాష్ర్టాలు - సిక్కిం (61 వేలు), గోవా (1.39 లక్షలు), మిజోరాం (1.65 లక్షలు).

-  0-6 బాలల జనాభా అత్యధికంగా గల జిల్లా - థానె (13.27 లక్షలు), మహారాష్ట్ర.

-  అత్యల్పంగా బాలల (0-6) జనాభా గల జిల్లా - దిబాంగ్ వ్యాలీ (1.08లక్షలు), అరుణాచల్‌ప్రదేశ్

-  0-6 బాలల లింగ నిష్పత్తి - 919

-  0-6 బాలల లింగ నిష్పత్తి అత్యధికంగా గల రాష్ర్టాలు - అరుణాచల్ ప్రదేశ్ (972), మేఘాలయ (970), మిజోరాం(970)

-  0-6 బాలల లింగ నిష్పత్తి అత్యల్పంగా గల రాష్ర్టాలు - హర్యానా (834), పంజాబ్ (846), జమ్ము కశ్మీర్ (862)

-  ఎస్సీల జనాభా - 16.66 కోట్లు

- మొత్తం జనాభాలో ఎస్సీల శాతం - 16.2

- ఎస్సీలు అత్యధికంగా గల రాష్ట్రం - పంజాబ్ (28.9 శాతం)

-  ఎస్సీలు అత్యల్పంగా గల రాష్ట్రం - మిజోరాం (0.03 శాతం)

- ఎస్సీలు అత్యధికంగా గల కేంద్రపాలిత ప్రాంతం- చండీగఢ్ (17.5శాతం)

-  ఎస్సీలు అత్యల్పంగా గల కేంద్రపాలిత ప్రాంతం - దాద్రా నగర్ హవేలీ (1.9 శాతం)

-  ఎస్సీలు అత్యధికంగా గల జిల్లా - కుచ్ బీహార్ (50.1 శాతం), 

-  ఎస్సీలు అత్యల్పంగా గల జిల్లా -లవ్డతాళై (0.01 శాతం), మిజోరాం

-  జనాభాలో ఎస్టీల జనాభా - 8.43 కోట్లు

-  మొత్తం జనాభాలో ఎస్టీల శాతం - 8.2

-  ఎస్టీలు అత్యధికంగా గల రాష్ట్రం- మిజోరాం (94.5 శాతం)

-  ఎస్టీలు అత్యల్పంగా గల రాష్ట్రం -గోవా(0.04 శాతం)

-  ఎస్టీలు అత్యల్పంగా గల కేంద్రపాలిత ప్రాంతం - అండమాన్ నికోబార్ దీవులు (8.3 శాతం)

-  ఎస్టీలు అత్యధికంగా గల జిల్లా - సెర్చిప్ (98.1 శాతం), మిజోరాం

-  ఎస్టీలు అత్యల్పంగా గల జిల్లా - హథ్రస్ (0.01 శాతం), ఉత్తరప్రదేశ్.


నమామి ధన్వంతరి మాదిదేవం

నమామి ధన్వంతరి మాదిదేవం

సురాసురైర్వందిత పాదపద్మం

లోకేజరారుగ్భయ మృత్యునాశం

ధాతారమీశం వివిధౌషధీనాం

నమామి ధన్వంతరి మాదిదేవం


telugu sa1 9th class | sa-1 telugu exam class 9 | class 9 telugu sa1 que...

sa1 english class 10 | english exam sa1 class 10 | sa-1 english question...

12, నవంబర్ 2022, శనివారం

sa1 telugu class 8 | telugu sa1 8th class | summative class 10 | telugu ...

sa1 class 9 english | 9th class sa-1 english | 9th class sa1 exam questi...

8th class sa1 english | class 8 english sa-1 | summative assessment | en...

6th class sa1 english | class 6 english sa-1 | summative class 6 english...

10th class biology question paper | fa2 class 10 biology exam paper | bi...

11, నవంబర్ 2022, శుక్రవారం

class 10 summative telugu practice paper sa-1 objective questions & answers



 

class 10 social sa2 | 10th sa-2 social | summative | objective important...

class 10 telugu sa1 | telugu sa-1 10th | objective question paper | answ...

fa-1 biology | 10th class | exam paper | class 10 fa1 biology | formativ...

sa1 class 10 social | exam paper sa-1 social 10th class | summative | so...

హరిహరులను దలతును మది

హరిహరులను దలతును మది

వర కవితల వ్రాయు వేళ పలుకు నొసంగన్

తిరమగు బుద్ధి నొసంగను

పరమార్థము తోడ గూడి భాసిల్లంగన్

విమల గురుదేవు డెల్ల లోకముల కితడు..

విమల గురుదేవు డెల్ల లోకముల కితడు..

నిజముగా భవరోగ భేషజ మితండు..

అల నిధానము సర్వ విద్యలకు నితడు..

దక్షిణామూర్తికిని కోటి దండము లివె.. 


గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్ ....

కాళహస్తిలోని జ్ఞాన ప్రసూనాంబికా కాళహస్తీశ్వరాలయంలో దక్షిణామూర్తి


        గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్

        నిధయే సర్వవిద్యానామ్  దక్షిణామూర్తయే నమః




10, నవంబర్ 2022, గురువారం

sa1 social class 9 | exam paper 9th class sa1| social sa1 question paper...

fa1 10th class biology | class 10 fa-1 science | question paper | 10th c...

class 10 sa1 social | 10th class sa1 question paper | social class 10 sa...

class 9 social sa1 | question paper | 9th class sa-1 social | summative ...

sa1 social exam | class 8 social sa-1 | question paper | 8 th class summ...

10th class social fa1 | social class 10 fa-1 test paper | formative exam...

social class 10 fa3 | 10th class social fa3 | formative assessment | soc...

10th class sa1| physics class 10 sa1 | summative exam important notes | ...

class 10 sa2 maths | 10th class maths sa2 exam | summative | part b obje...

8, నవంబర్ 2022, మంగళవారం

fa1 class 9 biology | 9th class fa1 biology | formative exam | biology c...

class 10 sa1 physics | sa1 10th class physics | 10th physics summative a...

class 10 sa1 physics | 10th class physics chapter 9 | electricity import...

fa1 mathematics | fa1 class 10 maths | formative exam | fa1 question pap...

fa2 10th class | physics fa2 class 10 | fa-2 question paper | fa2 model ...

2025 Calendar | Calendar 2025 | Calendar Festivals 2025 | Calendar Holid...

6, నవంబర్ 2022, ఆదివారం

fa1 6th class | mathematics fa1 exam | fa1 question paper | class 6 fa1 ...

fa2 hindi | class 9 fa-1 | hindi fa2 question paper | 9th class fa2 hind...

class 10 | fa2 hindi | question paper | fa-2 10th class | hindi fa2 exam...

hindi fa2 | class 10 fa2 | 10th class hindi fa2 | class 10 hindi | quest...

fa1 class 10 | biology 10th class | fa-1 biology exam | formative | obje...

5, నవంబర్ 2022, శనివారం

fa1 class 7 | maths exam | 7th class fa1 | fa-1 question paper | 7th cla...

6th class | mathematics | formative assessment | fa2 project notes | cla...

fa1 class 10 | hindi fa1 question paper | 10th class fa-1 | hindi fa1 ex...

fa1 class 10 | physics | exam | fa-1 physics | formative assessment 1 | ...

class 10 | physics | sa2 | summative assessment 2 | chapters | contents ...

కాళహస్తిలోని జ్ఞాన ప్రసూనాంబ...

 కాళహస్తిలోని జ్ఞాన ప్రసూనాంబ

జ్ఞాన మిచ్చు గాక! జ్ఞాన మిచ్చి,

దానినిన్ జగద్ధితముకోసమై వాడు

బుద్ధి నిచ్చి కరుణ బ్రోచు గాక! 


"ముక్తికొరకు గాని పోట్లాటకోసమా

భక్తి!" యనెడు నుచిత భావ మిచ్చి,

చెలగి నన్ను నెపుడు శ్రీ కాళ హస్తీశ్వ

రుండు కరుణఁ బ్రోచుచుండుగాక! 

4, నవంబర్ 2022, శుక్రవారం

sa1 6th class maths exam paper | class 6 mathematics question paper | ob...

fa1 10th class biology exam | class 10 fa1 biology | 10th fa1 objective ...

class 6 sa1 science exam paper | 6th class sa-1 question paper | summati...

fa1 hindi class 9 question paper | 9th class hindi fa1 exam paper | hind...

6th class formative assessment mathematics project notes chapter 10 area...

fa1 class 7 maths exam paper | 7th class maths fa1 question paper | math...

class 6 sa1 science exam paper | 6th class sa1 question paper | science ...

class 6 sa1 science exam paper | 6th class sa-1 question paper | general...

fa1 class 7 maths exam paper | 7th class maths fa1 question paper | clas...

fa1 7th class maths question paper | class 7 maths fa1 exam paper | 7th ...

fa1 class 9 hindi exam paper | 9th class hindi fa1 question paper | hind...

6th class fa1 maths question paper | class 6 fa-1 exam paper | mathemati...

10th class hindi fa1 exam paper | fa1 hindi class 10 question paper | hi...

hindi class 10 fa3 exam paper | 10th class hindi fa-3 question paper | h...

class 10 fa1 biology | 10th class fa1 biology | fa1 biology objective qu...

class 10 english fa2 exam | 10th class fa2 english question paper| engli...

sa1 class 10 mathematics question paper | 10th class sa1 maths | objecti...

3, నవంబర్ 2022, గురువారం

Vachan Shabd | class 10 hindi grammar | summative assessment | ek vachan...

Class 7 fa1 maths exam paper | 7th class maths fa1 question paper | math...

10th class exam fa2 english question paper | class 10 english fa2 | form...

fa1 10th class english exam | class 10 english fa-1 question paper | for...

8th class telugu fa1 question paper | class 8 telugu fa1 exam paper | fo...

8th class telugu fa1 question paper | class 8 telugu fa 1 exam paper | f...

10th class english fa2 question paper | class 10 fa-2 english exam | for...

sa1 class 9 telugu question paper | 9th class telugu sa1 exam paper | te...

sa1 class 10 telugu question paper | 10th class telugu sa1 exam paper | ...

class 8 sa1 telugu question paper | telugu sa1 8th class exam paper | cl...

fa1 telugu 9th class exam paper | class 9 telugu formative test paper | ...

fa1 english class 10 | english fa1 10th class exam | class 10 formative ...

fa1 class 10 english formative exam | 10th class fa1 english paper answe...

fa1 telugu class 10 exam | telugu fa-1 class 10 exam paper answer sheet ...

6th class sa1 social exam paper | class 6 sa1 social question paper | te...

fa1 telugu class 9 question paper | 9th class telugu formative exam pape...

fa1 10th class telugu question paper | class 10 telugu fa1 exam paper | ...

fa1 telugu class 9 question paper | class 9 telugu exam paper | 9th clas...

7th class sa1 social exam paper | class 7 sa-1 social question paper | s...

2, నవంబర్ 2022, బుధవారం

fa1 10th class social exam paper | class 10 social fa1 question paper | ...

class 10 social fa2 question paper | 10th class fa2 social test paper | ...

fa1 social exam class 10 paper | social fa-1 10th class question paper |...

fa1 social class 9 exam | social class 9 fa1 question paper | formative ...

fa2 10th class social exam | class 10 social fa2 question paper | class ...

sa1 10th class social | class 10 sa1 exam paper | 10th class summative s...

sa1 social class 10 exam | social 10th class question paper | 10th class...

sa1 social class 10 | social 10th class sa-1 | question paper | summativ...

summative assessment class 10 social | 10th class sa1 and sa2 exams chap...

Class 10 social fa1 question paper | 10th class social fa-1 exam paper |...

fa1 10th class social | class 10 social fa-1 exam paper answer sheet | f...

fa1 physics class 10 exam | physics 10th class fa1 important questions |...

10th Class hindi sa2 | class 10 hindi summative 2 question paper | sa2 ...

sa1 hindi 10th class | hindi class 10 sa1 question paper | class 10 summ...

fa1 10th class biology exam paper | biology fa1 class 10 question paper ...

class 8 formative hindi exam paper | 8th class hindi fa question paper |...

fa1 english class 10 formative question paper | 10th class fa1 english e...

10th class english fa2 exam question paper | fa2 english class 10 exam p...

fa1 hindi class 10 question paper | 10th class fa1 hindi exam paper | fo...

sa1 class 10 biology question paper | 10th class sa1 biology exam paper ...

fa1 10th class social exam | class 10 fa1 social objective question pape...

sa2 class 10 hindi | 10th class hindi summative assessment question pape...

fa1 maths class 10 | 10th class fa1 maths test | formative question pape...

1, నవంబర్ 2022, మంగళవారం

fa1 hindi class 7 exam | 7th class hindi formative exam paper | hindi fa...

fa1 english class 6 exam | english fa1 class 6 question paper | 6th clas...

fa1 english class 9 question paper | 9th class fa1 english exam paper | ...

fa1 class 8 hindi paper | formative assessment 8th class question paper...

fa1 class 9 biology | 9th class science formative question paper | biolo...

class 10 hindi summative assessment | sa1 hindi grammar samasam notes | ...

class 7 telugu formative assessment question paper | fa1 telugu exam que...

fa1 9th class maths | 9th class maths fa1 question paper | formative ass...

sa1 class 10 social questions | 10th class social sa1 important guess qu...

sa1 telugu class 8 exam | telugu sa1 8th class paper important questions...

fa1 class 9 physics question paper | 9th class physics formative assessm...

sa1 hindi class 7 exam | hindi sa1 7th class test | summative assessment...

sa1 social class 6 exam | 6th class sa1 social paper important questions...

sa1 class 10 biology exam | 10th class sa1 biology | summative assessmen...

sa1 social exam class 6 | social sa1 test paper 6th class | important qu...

class 9 fa1 physics question paper | 9th class physics formative assessm...

fa1 physics class 9 | physics 9th class fa1 question paper | formative a...

sa1 hindi class 7 exam | 7th class hindi summative assessment important ...