మొత్తం పేజీ వీక్షణలు

5, సెప్టెంబర్ 2022, సోమవారం

పంకజ ముఖి, దేవి ఆకు పచ్చ కాంతు లీనగా

 పంకజ ముఖి, దేవి ఆకు పచ్చ కాంతు లీనగా

సంకటముల బాపు చేయి సాచి కవుగిలింపగా

నంకుశమును, పల్లు, త్రాడు నలరె మూడు చేతులన్

 కంకణము లనంగ శక్తి  గణపతీ! గణేశ్వరా! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి