మొత్తం పేజీ వీక్షణలు

1, సెప్టెంబర్ 2022, గురువారం

చెరుకు, వెలగ, నేరెడు మరి చెలగగ వరి కంకులున్ - ganapathi telugu poem

చెరుకు, వెలగ, నేరెడు మరి  చెలగగ వరి కంకులున్

పరగ పాశ, మంకుశంబు వరుస దంత, మోదకాల్

కరములందు మెరయ లేత కాంతి సూర్యు బోలగా

నరసికో తరుణ గణపతి!  అష్ట భుజ! గణేశ్వరా!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి