మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, ఆగస్టు 2026, సోమవారం

హిందువుగా పుట్టినందుకు - దొడ్డ మానవుడవు కసిరెడ్డి

 సీ. హిందువుగా పుట్టినందుకు జన్మ ధ

న్యత నొందెననెడు ఆనంద బలము

తడయక పెక్కు గీతా యజ్ఞములయందు

భాషించినప్పటి ప్రాభవమ్ము 

హాయిగా విష్ణు సహస్రనామావళి

పఠియించినప్పటి పరమనిష్ఠ

వేదాంతమందలి విషయంబు సుజనుల

కందించినప్పటి ఆత్మతృప్తి

నిన్ను నడిపించుచున్నది నిశ్చయముగ

సర్వలోకేశు నమ్మిన జనుడవగుట 

కర్మ సిద్ధాంతమున నెంతొ గౌరవంబు 

దొడ్డ మానవుడవు కసిరెడ్డి నీవు!

ఏ దేవుడిని దేని కోసం పూజించాలి #god #pooja #result #prayer #stuthi #aradhana #bakthi #devotion #hindu #spiritual


 

2, ఆగస్టు 2026, ఆదివారం

బీరకాయను ఎవరు తినకూడదు #beerakaya #vegetable #ridgegourd #food #health


 

జాతకంలో సూర్య గ్రహ దోషం ఉన్నవారికి పరిహారాలు ఏమిటి #రవి దోషం#jatakam #jyotisham #astrology #vastu #hindu


 

తెలుగు ముఖ్యమంత్రుల భార్యలు ఎవరు #telugu #chiefministers #wives #leaders #part -1 #politicians #news