మొత్తం పేజీ వీక్షణలు

14, ఫిబ్రవరి 2023, మంగళవారం

"ఇన్నినాళ్ళుఁ గలిసియుంటి రెట్టు" లనిన.. "ప్రేమ లేఖ" అనిన దంట ప్రేమజంట!..

"ఇన్నినాళ్ళుఁ గలిసియుంటి రెట్టు" లనిన.. 

"ప్రేమ లేఖ" అనిన దంట ప్రేమజంట!.. 

ఇపుడు  విడిపోవు నుద్దేశ్య మే మి టనిన.. 

"ప్రేమ లేక" అనిన దంట ప్రేమజంట!..

సరదా తీరనంతవరకు ప్రేమే మహాప్రాణం.. తీరినాక అదే అల్పప్రాణం.. విడాకులకై  లాయరు వద్దకు పరుగెత్తిన ప్రేమ జంట.. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి