కరోనా మార్చిన అలవాట్లు
--------------------------------------------
జంక్‌ఫుడ్‌కు దూరం జరిగారు
ప్యాకేజ్డ్ ఫుడ్ వినియోగం తగ్గించారు
తాజా కూరగాయలకే ప్రాధాన్యత నిస్తున్నారు
రైస్ వినియోగం తగ్గించి ఇతర తృణ ధాన్యాల వాడకాన్ని పెంచారు
మాసం, చికెన్, ఎగ్స్ వినియోగం పెరిగింది
అనవసరపు షాప్పింగ్స్ మానేశారు
మద్యపాన వినియోగం పెరిగింది
కాస్మోటిక్స్ కొనుగోలు తగ్గించారు
రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంపై దృష్టి పెట్టారు.
పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తుల వాడకం పెంచారు
షాపింగ్ మాల్స్, సూపర్‌మార్కెట్లు, పెద్ద దుకాణాలకు వెళ్లడం మానేశారు
దేశంలో ప్రజలు చిన్న వ్యాపారానికి మద్దతు ఇస్తున్నారు.
కావాల్సినవి మరీ ముఖ్యమైనవి మాత్రమే కొంటున్నారు
పొదుపు చాల వరకు పెరిగింది
మానసిక ఆందోళన తగ్గించుకొని ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు
ఎమర్జెన్సీ మెడికల్ కిట్స్ ని తప్పనిసరిగా ఇంట్లో ఉంచుకుంటున్నారు
పరిశుభ్రమైన నీటిని మాత్రమే వాడకం చేసారు
దూర ప్రయాణాలు మానుకుంటున్నారు
శుభకార్యాలకు దూరంగా ఉంటున్నారు
పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తున్నారు
స్మార్ట్ ఫోన్లకు, టీవీలకు సమయాన్ని కేటాయిస్తున్నారు
యువకుల పోరంబోకు తిరుగుళ్ళు అసలే లేవు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి