మొత్తం పేజీ వీక్షణలు

24, జులై 2024, బుధవారం

శోభకృ ద్వత్సరములోన సుజనులకు శుభములు - న్యస్తాక్షరి

శోభకృ ద్వత్సరములోన సుజనులకు శు

భములు, జయములు,సుఖములు నమరనీ! ప్ర

కృతి యుపద్రవములు లేని గతి నమరని!

తులఁ గనగ లేని రోగాలు తొలగి పోని!

(విద్వద్గద్వాల కవనవేదిక -  న్యస్తాక్షరి - శో..భ..కృ..తు.. పాదాదులలో)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి